ICC Cricket World Cup 2019:For two successive matches, Shami has proved his worth with the ball. After such performances and India on the threshold of a semi-final spot, it will be hard not to see Shami have the new white ball in his hands. Bhuvneshwar will have to wait for his chances. That is, if Shami decides to present them.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#viratkohli
#rohitsharma
#bhuvaneswarkumar
#yuzvendrachahal
#cricket
#teamindia
భారత క్రికెట్ జట్టులో పునః ప్రవేశం చేయడానికి ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు నిరాశ తప్పదా? ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మిగిలిన మ్యాచుల్లో ఇక ఈ స్పీడ్‌స్టర్ ఆడే అవకాశాలను కోల్పోయాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇన్నాళ్లూ కాలి కండరాలు పట్టేయడం వల్ల మ్యాచ్‌లకు దూరమైన భువనేశ్వర్ కుమార్‌కు తాజాగా మహమ్మద్ షమీ రూపంలో గండం ఎదురైంది. భువనేశ్వర్ గైర్హాజరీలో తనను తాను నిరూపించేసుకున్నాడు షమీ.